శాసనసభ కమిటీ సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కమిటీల పాత్ర చాలా గొప్పదని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అని చెప్పారు. శాసనసభ సమావేశాల సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా చూడాల్సిన బాధ్యత హామీల కమిటీపై ఉందన్నారు. ఆ దిశగా పని చేయాలని సూచించారు. నియామాల కమిటీ శాసనసభ సక్రమమైన, సమర్ధవంతమైన, ప్రజాస్వామ్యబద్ధమైన నిర్వాహణలో అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నదని చెప్పారు.శాసనసభ చట్టాల ద్వారానే కాకుండా ఆ చట్టాలను రూపొందించే […]
The post కమిటీల పాత్ర గొప్పది appeared first on Navatelangana.












