ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి దశ నుంచే ప్రశ్నించే తత్వాన్ని నేర్పిందిప్రజాకవి, గాయకులు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నపేదలకు విద్యను దూరం చేసే కుట్ర : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రాములు నవతెలంగాణ-మిడ్జిల్కమ్యూనిజం ద్వారానే దళితులు, పేదలు సామాజికంగా చైతన్యవంతులయ్యారని, విద్యార్థి దశ నుంచే ప్రశ్నించే తత్వాన్ని ఎస్‌ఎఫ్‌ఐ నేర్పిందని ప్రముఖ ప్రజా కవి, గాయకులు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో గురువారం రాత్రి డిప్యూటీ పారామెడికల్ అధికారి వాడియాల కృష్ణయ్య ఉద్యోగ విరమణ […]
The post కమ్యూనిజంతోనే దళితుల్లో చైతన్యం appeared first on Navatelangana.









