నవతెలంగాణ – హైదరాబాద్ : నార్కో టెర్రరిజం ఆరోపణలతో కొలంబియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలోని నౌకపై సంయుక్త సైనిక దళం దాడి జరిపింది. ఈ దాడలో మగ్గురు మృతి చెందారు అని అమెరికా దక్షిణ కమాండ్ శుక్రవారం ప్రకటించింది. ఈ వారాంతంలోనే ఇది అమెరికా సైన్యం దాడి చేయడం మూడోసారి. నార్కో టెర్రరిజాన్ని అంతమొందించడానికి ఆపరేషన్ సదరన్ స్పియర్ పేరిట అమెరికా దాడులు చేస్తోంది. ఇప్పటివరకు ఈ ఆపరేషన్ 190 మంది మీతి చెందారు. పది మంది […]
The post కొలంబియా సమీపంలో నౌకపై అమెరికా దాడి.. appeared first on Navatelangana.













