కాంగ్రెస్ నాయకుడు ఏనుగు లక్ష్మీ నారాయణ ఆరోపణనవతెలంగాణ – మల్హర్ రావుమండలం కొండంపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ సతికి బదులుగా పతి పెత్తనం చేస్తూ దళితులను భయాందోళనకు గురి చేస్తున్నట్లుగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఏనుగు లక్ష్మీ నారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడత పారదర్శకంగా జరగలేదన్నారు. ఇందిరమ్మ కమిటీ ఎంపిక చేసిన జాబితాను సర్పంచ్ భర్త అర్హులైనవారిని తొలగించి ఆయనకు అనుకూలంగా ఉన్నవారి […]

The post కొండంపేటలో సతికి బదులు పతి పెత్తనం appeared first on Navatelangana.