నవతెలంగాణ-హైదరాబాద్: మహారాష్ట్రలోని పూణె జిల్లా బారామతిలో బుధవారం ఉదయం ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన శిక్షణా విమానం కూలిపోయింది. జనవరిలో ఎన్ సి పి నేత అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయిన ప్రాంతంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ మరణించిన సంగతి తెలిసిందే. బారామతి ఎయిర్ స్ట్రిప్ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గోజుబావి గ్రామ సమీపంలో ఉదయం 8.50గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పూణె సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ […]
The post కూలిన ప్రయివేట్ శిక్షణా విమానం appeared first on Navatelangana.













