నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో శుక్రవారం నాడు కుక్కల దాడితో హనుమాన్ మందిర లేగ దూడ మృతి చెందింది. మండల కేంద్రంలో కుక్కల బెడద అధికం కావడం గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కుక్కల పశువుల, మనుషుల పైన దాడులు చేయడం వాటితో రక్షణ కరువైంది. రాత్రి పగలు తేడా లేకుండా ఎక్కడికి వెళ్లాలన్నా భయం భయం అవుతుందని జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మృతిచెందిన లేగ దూడ […]

The post కుక్కల దాడిలో లేగ దూడ మృతి appeared first on Navatelangana.