నవతెలంగాణ-ఆలేరు టౌన్  ఆలేరు అండర్పాస్ దగ్గర కుంగిపోయిన రోడ్డును మరమ్మత్తులు చేపట్టాలని, ఆలేరు పట్టణ వాసులు బందెల సుభాష్, లక్కాకులు ఉప్పలయ్య, పాశికంటి కృష్ణ గురువారం సంబంధిత అధికారులను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అండర్పాస్ నిర్మాణ పనుల్లో భాగంగా కొలనపాక రోడ్డు నుంచి పోచమ్మ గుడి వైపు వెళ్లే రోడ్డు నాణ్యత లోపించి కుంగిపోయి భారీ గుంత ఏర్పడిందని తెలిపారు. దీనివలన వర్షాకాలంలో నీళ్లు నిలిచి భారీ వాహనాలు వెళ్లడం వలన అండర్ పాస్ సైడ్ వాల్ గోడకు పగుళ్లు ఏర్పడి […]

The post కుంగిపోయిన రోడ్డును మరమ్మత్తు పనులు చేపట్టాలి   appeared first on Navatelangana.