పురుషుడితో కుస్తీ పోటీలో పాల్గొన్న మహిళా పహిల్వాన్ నవతెలంగాణ – మద్నూర్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నారాయణ రథోత్సవాల్లో భాగంగా శనివారం భారీ ఎత్తున కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ కుస్తీ పోటీలను జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ప్రారంభించారు. గోశాల ఆవరణంలో జరిగిన ఈ కుస్తీ పోటీలో పురుషుడితో హహాళా పహిల్వాన్ పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా ఆలయ కమీటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యేను సన్మానించి, ధన్యవాదాలు తెలిపారు. అనంతరం షిండే మాట్లాడుతూ.. […]

The post కుస్తీ పోటీలను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే షిండె appeared first on Navatelangana.