జైలుశాఖలో ఉద్యోగం గురుతర బాధ్యత : డీజీపీ శివధర్‌రెడ్డిచంచల్‌గూడ సికాలో ఢిల్లీ జైళ్ల సిబ్బందికి శిక్షణ ప్రారంభం నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధిజైలుశాఖలో ఉద్యోగం అనేది కేవలం ఖైదీలను నాలుగు గోడల మధ్య బంధించడం మాత్రమే కాదని, వారిలో పరివర్తన తీసుకువచ్చి తిరిగి సమాజంలో కలిపే గురుతర బాధ్యత అని తెలంగాణ డీజీపీ బి.శివధర్‌రెడ్డి అభిప్రాయ పడ్డారు. చంచల్‌గూడలోని స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కరెక్షనల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సికా)లో బుధవారం ఢిల్లీ జైళ్ల సిబ్బందికి ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల ప్రాథమిక […]

The post ఖైదీల్లో పరివర్తన తీసుకురావాలి appeared first on Navatelangana.