ఎన్నికల్లో చెప్పిందొకటి.. అధికారంలోకి వచ్చాక చేసేదొకటిఎండల్లో రైతులు మాడిపోతున్నా ప్రభుత్వానికి సోయి లేదా?పంటలను కొనుగోలు చేయాలిసీఎం రేవంత్‌రెడ్డికి మాజీమంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కాంగ్రెస్‌ రైతు డిక్లరేషన్‌ పెద్ద బోగస్‌ అని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బుధవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల వేళ కాంగ్రెస్‌ చెప్పిందొకటి… అధికారంలోకి వచ్చాక అమలు చేసేదొకటని ఎద్దేవా చేశారు. తాలు […]

The post కాంగ్రెస్‌ రైతు డిక్లరేషన్‌ బోగస్‌ appeared first on Navatelangana.