నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని నాగల్ గావ్ క్లస్టర్ పరిధిలోని గ్రామాలలో క్షేత్ర స్థాయిలో సాగు అవుతున్న సోయాబీన్, ప్రత్తి,పెసర, పుచ్చకాయ, మిరప తదితర పంటలను నాగుల్గావ్ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రవార్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. సోయాబీన్ పంటలో ఐరన్ లోపం, పచ్చ పురుగు గమనించి దాని నివారణకు ఫార్ములా 6 @ 200గ్రాములు ఎకరాకు దానితో పాటు 19.19.19@1kg ఎకరాకు ,వేపనూనె (1500ppm) 500 ml […]
The post ఖరీఫ్ పంటలను పరిశీలించిన వ్యవసాయ విస్తరణ అధికారి appeared first on Navatelangana.












