నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్‌లో భాగంగా లఖ్‌నవూ వేదికగా ఎల్‌ఎస్‌జీ, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన లఖ్‌నవూ బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో రెండు జట్లు ఇప్పటివరకు చెరో ఆరు మ్యాచులు ఆడగా.. ఆర్‌ఆర్ 4, లఖ్‌నవూ 2 మ్యాచ్‌లు గెలిచాయి.జట్లుఎల్‌ఎస్‌జీ: మార్ష్, ఆయుష్ బదోని, పంత్, పూరన్, మార్‌క్రమ్, ముకుల్ చౌదరి, షమీ, మొహ్సిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేశ్ సింగ్ రాఠి, మయాంక్ యాదవ్. ఆర్‌ఆర్: యశస్వి జైస్వాల్, వైభవ్ […]
The post LSG vs RR: టాస్ గెలిచిన లఖ్‌నవూ..ఆర్ఆర్ బ్యాటింగ్ appeared first on Navatelangana.














