స్మగ్లర్లు, సరఫరాదారుల గుండెలో ‘హెచ్‌న్యూ’ గుబులుహైదరాబాద్‌, ఇతర రాష్ట్రాల్లో అనేక కేసుల ఛేదననార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ మరింత బలోపేతంనవతెలంగాణ- సిటీబ్యూరోకొన్ని కాలేజీలు, హోటళ్లు.. పార్క్‌లు ఇలా ఎక్కడ పది మంది విద్యార్థులు రహస్యంగా మాట్లాడుకున్నా వినిపించేది పార్టీలు, డ్రగ్స్‌ గురించే.. ముంబయ్‌, గోవా ప్రాంతాల్లో కొనసాగే విషసంస్కృతి నగరంలోనూ ఉంది. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా మాదకద్రవ్యాలు నగరానికి చేరుతు న్నాయి. యూనివర్సిటీలు, కాలేజీలు, పబ్‌లు, రిసార్టులు యువతీయువకులు ఎక్కడ ఏ చిన్నపార్టీ చేసుకున్నా […]

The post మాదకద్రవ్యాల నిర్మూలనలో సక్సెస్‌ appeared first on Navatelangana.