మనలో ప్రతి ఒక్కరికి ఏదొక బలహీనత ఉంటుంది. దాన్ని బయటకు చెప్పలేక.. చాలా మంది ఒత్తిడికి లోనయి.. మానసిక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. కానీ.. ఆ బలహీనతను దాచి ఉంచటం కన్నా.. దానిని జయించి.. మానసికంగా మరింత బలోపేతంగా మారటమే మనల్ని విజయానికి చేరువచేస్తుంది. ఈ అలవాట్లని మీ అలవాట్లుగా మార్చుకుంటే.. తిరుగులేని మానసిక శక్తిని ఆపాదించుకొని మారుతున్న ఈ కాలానికి అనుగుణంగా మరింత పటిష్టంగా తయారవుతారు.నెగటివ్‌ ఆలోచనలకు దూరం..మానసిక బలహీనతలలో ప్రధానమైనది ఆత్మన్యూనతా భావన. వీలైనంత […]

The post మానసిక ఆరోగ్యం కోసం.. appeared first on Navatelangana.