నవతెలంగాణ – సారంగాపూర్ : మార్కెట్ కు తెచ్చిన పంట ప్రభుత్వం కొంటుంది. రైతులు అధైర్య పడద్దు అని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రైతులకు భరోసా కల్పించారు. గురువారం మండలకేంద్రంతోపాటు కౌట్ల(బి), జామ్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఎండలు సైతం లెక్కచెయ్యకుండా రైతులు ఇబ్బందులను పరిష్కరించ డానికి స్వయంగా తన అనుచరులతో బయలుదేరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గోడంలను పరిశించి..రెండు వారాలు కష్టపడితే మొక్కజొన్న జొన్న వరి ధాన్యం కొనుగోలు పూర్తి అవుతుందన్నారు.ఎండలో […]
The post మార్కెట్ కు వచ్చిన పంట ప్రభుత్వం కొంటుంది: మాజీ మంత్రి appeared first on Navatelangana.













