నవతెలంగాణ – హైదరాబాద్ : మావోయిస్టు నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన మిసిర్ బేస్రా భద్రతా బలగాలకు చిక్కాడు. ఆయన తలపై రూ.1 కోటి రివార్డు ఉండడం గమనార్హం. ఝార్ఖండ్‌లో జరిగిన సంయుక్త ఆపరేషన్‌లో ఆయనతో పాటు మరో ఇద్దరు కీలక మావోయిస్టు నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టు వ్యతిరేక పోరులో ఇది అత్యంత కీలక విజయాల్లో ఒకటిగా భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. అధికారుల వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి ఝార్ఖండ్ పోలీసులు, కేంద్ర […]
The post మావోయిస్టు అగ్ర నేత మిసిర్ బేస్రా అరెస్ట్ appeared first on Navatelangana.












