నవతెలంగాణ – మద్నూర్: తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం మద్నూర్ మండల నూతన కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్ మార్గదర్శకత్వంలో, జిల్లా అధ్యక్షులు దుంపటి రాజు ఆదేశాల మేరకు, నియోజకవర్గ అధ్యక్షులు బొమ్మల నాగరాజు ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతలా దుర్గ నరేష్, జుక్కల్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు పూజారి గణేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. […]
The post మద్నూర్ మండల ఉప సర్పంచుల ఫోరం నూతన కమిటీ ఏర్పాటు appeared first on Navatelangana.












