గోదావరి వరదలపై తప్పుదోవ పట్టిస్తున్న బీఆర్ఎస్ నాయకులు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్బీఆర్ఎస్ నాయకులు మేడిగడ్డను కూల్చి గోదావరిపై రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గోదావరి వరదలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరికి వరదలు వచ్చినప్పుడల్లా రాజకీయ లబ్ది కోసం అబద్ధాలు ప్రచారం […]

The post మేడిగడ్డను కూల్చి… 
ఇప్పుడు గోదావరిపై రాజకీయాలా? appeared first on Navatelangana.