టీఆర్‌ఎస్‌ అధినేత్రి కల్వకుంట్ల కవితఎక్స్‌లో ఆసక్తికరపోస్టుహైదరాబాద్‌: పార్టీ ఆవిర్భావం తర్వాత టీఆర్‌ఎస్‌ అధినేత్రి కవిత ‘ఎక్స్‌’ లో ఆసక్తికర పోస్టు చేశారు. ‘మీ టైం పూర్తయ్యింది.. మా టైం మొదలైంది.. #TRS’ అంటూ పోస్టు పెట్టారు. శనివా రం మునీరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాలు లో జరిగిన సభలో తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్‌)గా కవిత ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ లక్ష్యంగా కవిత విమర్శలు గుప్పించారు.

The post మీ టైం పూర్తయ్యింది.. మా టైం మొదలైంది appeared first on Navatelangana.