సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణమే లక్ష్యంతొలిదశలో పైలట్ ప్రాజెక్టుగా 10 స్టేషన్ల ఎంపిక : హెచ్‌ఎంఆర్‌ఎల్ అదనపు ఎండీ అజిత్ రెడ్డిమెరిడియన్ నిర్వహణపై అసంతృప్తినవతెలంగాణ-సిటీబ్యూరోహైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరింత మెరుగైన, సురక్షితమైన సేవలు అందించేందుకు స్టేషన్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని హెచ్‌ఎంఆర్‌ఎల్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి.అజిత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని పలు మెట్రో స్టేషన్లు, ప్రయాణికుల సౌకర్యాలను సోమవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బేగంపేట్ స్టేషన్ నుంచి రాయదుర్గ్ మెట్రో స్టేషన్ […]
The post మెట్రో స్టేషన్ల అభివృద్ధికి ప్రణాళికలు appeared first on Navatelangana.












