నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. ఆయన సతీమణితో కలిసి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‎చుక్ ఢిల్లీలోని మెదాంత ఆసుపత్రి నుంచి  డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్యం కుదటపడటంతో వైద్యులు ఆయనను సోమవారం డిశ్చార్జ్ చేశారు. కాగా, నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా […]

The post మహాత్మా గాంధీకి వాంగ్ చుగ్ నివాళి appeared first on Navatelangana.