ఇరాన్‌పై యుద్ధ భయంతోనే..న్యూఢిల్లీ : చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. 2022 తర్వాత తొలిసారిగా బ్రెంట్‌ క్రూడ్‌ ఓ దశలో ఏడు శాతం పెరిగి బ్యారల్‌కు 126 డాలర్లకు పైగా పలికింది. ఇరాన్‌పై యుద్ధానికి సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై అమెరికా సైన్యం దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ముందు నూతన ప్రణాళికలను ఉంచింది. దీంతో యుద్ధం తప్పదన్న అనుమానాలతో చమురు ధరలు అటకెక్కి కూర్చున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దాడులు చేసినప్పటి నుంచి చమురు ధరలు ఈ […]

The post మళ్లీ భగ్గుమన్న చమురు ధరలు appeared first on Navatelangana.