పియ్రమైన వేణు గీతికకునాన్న… ఇక్కడ ఎండలు తట్టుకోలేనంతగా ఉన్నాయి. అక్కడ ఇంతకంటే ఎక్కువ ఉంటాయి. జాగ్రత్తగా ఉండు. ఇక్కడ పచ్చళ్ళు పెట్టుకునే హడావిడి మొదలైంది. నీకు ఏం కావాలో చెప్పు, చేసి వుంచుతాను. వచ్చినప్పుడు తీసుకుని వెళ్లొచ్చు.సరే నాన్న! కిందటి ఉత్తరంలో పిల్లలకు నేర్పాల్సిన మంచి అలవాట్ల గురించి చెప్పాను. ఈ సారి కూడా అలాంటివే చెప్తాను. మంచి అలవాట్లు చాలా చాలా ఉంటాయి. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వారి వయసుకు తగ్గట్టుగా చెప్తూ ఉండాలి.కొందరి ఇళ్లల్లో […]

The post మంచి అలవాట్లు నేర్పాలి appeared first on Navatelangana.