నవతెలంగాణ – చౌటకూర్ : మండల కేంద్రంలోని సీఎస్ఐ చర్చి ఆవరణలో ఏసుక్రీస్తు పునరుత్థాన జాతర మహోత్సవ కార్యక్రమం బుధవారం రాత్రి నుండి గురువారం ఉదయం 4:30 గంటల వరకు స్థానిక ఇన్చార్జి గురువులు ఎం రవి కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాడరేటర్ సినాడ్, మెదక్ అధ్యక్షుడు మండలం ఇన్చార్జి బిషప్ ప్రొఫెసర్ డా కె రూబేన్ మార్క్ తండ్రి గారు,ప్రిస్కిల్లా రూబేన్ మార్క్ తల్లి గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా మోడరేటర్ […]

The post మండల కేంద్రంలో ఏసుక్రీస్తు పునరుత్థాన జాతర మహోత్సవం appeared first on Navatelangana.