నవతెలంగాణ – మల్హర్ రావురాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో మండల కేంద్రమైన తాడిచెర్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ కనభరిసిన కనబరిచి ప్రభంజనం సృష్టించారు. అయితే ఈ పాఠశాలలో చదివిన మేనం ప్రణతి 564 మార్కులు సాధించి మండల టాపర్ గా కాకుండా భూపాలపల్లి జిల్లాలో ఉన్న 64 జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలో సైతం టాపర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో గురువారం […]
The post మండల టాపర్ ను సన్మానించిన సర్పంచ్ బండిస్వామి appeared first on Navatelangana.











