ఆయన స్పందించి ఉంటే భారత్‌‌లో మానవ హక్కుల పరిస్థితిపై ప్రశ్నించేదానిని ఆ ఘటన తర్వాత సోషల్‌ మీడియా ఖాతాలు సస్సెండ్‌ అయ్యాయిభారత మీడియా అసలు అంశాన్ని వదిలి నన్నే టార్గెట్‌ ‌చేసింది : నార్వే జర్నలిస్టు హెల్లే ల్యాంగ్‌ ‌స్వెండ్సెన్‌ఓస్లో : నార్వేకు చెందిన యువ జర్నలిస్టు హెల్లే ల్యాంగ్‌ ‌స్వెండ్సెన్‌.. భారత ప్రధాని మోడీని మీడియా స్వేచ్ఛపై ప్రశ్నించిన తర్వాత తన సోషల్‌ ‌మీడియా ఖాతాలు సస్పెండ్‌ అయ్యాయని ఆరోపించారు. నార్వే రాజధాని ఓస్లోలో జరిగిన […]

The post మోడీ నా ప్రశ్నను కచ్చితంగా విన్నారు appeared first on Navatelangana.