అవును. చరిత్ర ఎరుగని మహా పాపం మన దేశానికి పట్టినది. గజనీ మహముద్‌ (971 – 1030) కాలం నుండి భారతదేశానికి మహా పాపం చుట్టుకుంది. అపార దేశ సంపద దోచుకోబడటమే కాకుండా, చరిత్ర, సంస్కృతులు వెన్నెముక లాంటివి. పునాదుల లాంటివి. అట్టి పునాదుల్ని విదేశీ శక్తులు తమ ఇచ్చ వచ్చినట్టు మార్చివేశాయి. క్రీస్తు పూర్వం (సుమారు 1500) ఉత్తర భారతదేశాన్ని ఆర్యులు అనబడే శ్వేతజాతితెగలు నేటి పాకిస్తాన్‌, ఆఫ్గనిస్తాన్‌ల ద్వారా మధ్య ఆసియా నుండి భారత […]

The post మరుగు పడిన సత్యాల వెలికితీత appeared first on Navatelangana.