భారత రాజకీయాల ప్రస్తుత దిశను గమనిస్తే, దేశం క్రమంగా ఒక ప్రమాదకర మలుపు వైపు నడుస్తోందన్న ఆందోళన పెరుగుతోంది. ఒకప్పుడు ప్రాంతీయ స్వాభిమానానికి, భాషా అస్తిత్వానికి, సామాజిక న్యాయ రాజకీయాలకు ప్రతీకలుగా నిలిచిన రాష్ట్రాలు ఇప్పుడు క్రమంగా కేంద్రీకృత రాజకీయాల ఒత్తిడిలో తమ స్వతంత్ర స్వరాన్ని కోల్పోతున్నాయి. దేశ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఈ మార్పును మరింత స్పష్టంగా బయటపెట్టాయి. ప్రజాస్వా మ్యం ఇంకా కొనసాగుతున్నట్టే కనిపిస్తున్నా, దాని ఆత్మ క్రమంగా బలహీనపడు తోందనే భావన విస్తృతంగా […]

The post మతోన్మాదం కింద నలుగుతున్న ప్రజాస్వామ్యం appeared first on Navatelangana.