వాళ్ళు అతన్ని చంపేసిరాత్రికల్లా పూడ్చేసారు.వాళ్ళు అతని శవాన్ని కడగలేదు,ఎవరూ అతని గురించి ప్రార్థించలేదు.నేను హత్యకు గురైన వారి సమాధిని తవ్వి,మతదేహాన్ని నీళ్ళతో కడగాలనిప్రజా సమూహం ముందుఅంత్యక్రియల ప్రసంగాన్నిచేయాలని కోరుకున్నాను.కానీ ఏం జరిగింది ?సమాధి ఎక్కడుందో నాకు తెలీదుసమాధి వుందో లేదో నాకు తెలీదుశవం వుందో లేదో నాకు తెలీదు.కానీ, హతుడు ఈ రాత్రికిదేవుని గవాక్షం అధిరోహించితన ముగింపుని పలుకుతాడని నాకు తెలుసు.నేను ఒక సమాధిని తవ్వాలనుకున్నాను.కానీ, ఏం జరిగింది ?నా సమాధిని నేనే తవ్వుకోవాలా ?పాలస్తీనా కవి […]

The post నా సమాధి appeared first on Navatelangana.