ప్రజాస్వామ్య సౌధానికి నాలుగో స్తంభంగా నిలవాల్సిన మీడియా, నేడు స్వయంకృత పరిమితులు, బాహ్య ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్న దృశ్యం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. సమాచార విస్ఫోటం జరిగిన ఈ యుగంలో వాస్తవం కంటే వేగం ముఖ్యమైపోవడం ఒక కొత్త సంక్షోభానికి దారి తీసింది. ఒకప్పుడు వార్త సామాన్యుడి స్వరం అయితే, నేడు అది ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు, డిజిటల్ వేదికల మధ్య పోటీ ప్రయోజనాల వలయంలో చిక్కుకుపోయిందనే అభిప్రాయం బలపడుతోంది. పత్రికా స్వేచ్ఛ కేవలం రాజ్యాంగ హక్కు మాత్రమే […]
The post ‘నాలుగో స్తంభం’ నలుగుతోందా? appeared first on Navatelangana.











