25న జరుగే బైక్ యాత్రను జయప్రదం చేయండినవతెలంగాణ- దామరగిద్దమండల పరిధిలోని కంసాన్పల్లి మత్తుగుండ్ల, సజనాపూర్ గ్రామాల్లో ఈ నెల 25న జరుగు బైక్ యాత్ర జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలు విడుదల చేసి ముమ్మార ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, సిసీపీఐ(ఎం) మండల కార్యదర్శి అంజిలయ్య గౌడ్ లు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన మన గ్రామాల రోడ్ల దుస్థితి మారలేదని అన్నారు. కంసాన్పల్లి నుండి ఏ గ్రామానికి వెళ్లాలన్న […]
The post నారాయణ పేట రోడ్డు పనులు వేగవంతం చేయాలి appeared first on Navatelangana.












