నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడులోని టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వం నేడు శాసనసభలో తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ల దృష్ట్యా, ఎన్నికల హామీలు, అభివృద్ధి లక్ష్యాల మధ్య సమతుల్యత పాటిస్తూ ఈ బడ్జెట్‌ను రూపొందించడం ప్రభుత్వానికి అత్యంత కీలకంగా మారింది. ఆర్థిక, ప్రణాళిక మరియు అభివృద్ధి శాఖ మంత్రి ఎన్. మేరీ విల్సన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. కొత్త ప్రభుత్వ విధానాలకు, ప్రాధాన్యతలకు ఈ […]

The post నేడు టీవీకే తొలి బడ్జెట్.. appeared first on Navatelangana.