దేవాదుల పది మోటార్లను నడపాలిప్రభుత్వం వినకుంటే ప్రజాపోరుకుసిద్ధమవుతాం : మాజీమంత్రి హరీశ్‌‌రావు హెచ్చరిక నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ప్రాజెక్టుల్లో నీరున్నప్పటికీ రైతులకు ఎందుకివ్వడం లేదని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళ‌వారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాదులకు మంత్రులు వెళ్లి మొత్తం 22 రిజర్వాయర్లు నింపుతామనీ, 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ మాటలు నమ్మి రైతులు […]

The post ‌నీళ్లున్నా రైతులకు ఎందుకివ్వడం లేదు? appeared first on Navatelangana.