పైపులు ధ్వంసం, బావులు బ్లాక్‌వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయిలీ సెట్లర్ల అమానవీయ తీరుపాలస్తీనీయులకు నీటి కటకటగాజా : పాలస్తీనియుల పట్ల ఇజ్రాయిలీ సెట్లర్లు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. వారికి తాగడానికి నీరు కూడా లేకుండా చేస్తున్నారు. వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయిలీ సెట్లర్లు నీటి వనరులు, పైపులు, బావులను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు పెంచారు. దీంతో పాలస్తీనియన్లు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి వారి జీవనోపాధి, వ్యవసాయాన్ని దెబ్బ తీస్తోంది. దీంతో ఇజ్రాయిలీ సెట్లర్ల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పశువులు, […]
The post నీటి వనరులే టార్గెట్ appeared first on Navatelangana.










