తెలంగాణ ఆయుష్ హౌస్ 
సర్జన్స్ అండ్‌ పోస్ట్ 
గ్రాడ్యుయేట్స్ జేఏసీ పిలుపునవతెలంగాణ – బంజారాహిల్స్‌​ఆయుష్ హౌస్ సర్జన్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) స్కాలర్ల సమస్యల పరిష్కారం, ‌స్టైఫండ్‌ పెంపు కోసం మంగళవారం నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్టు తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జేఏసీ అధ్యక్షులు డాక్టర్ బి. రాజేష్ కళ్యాణ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి. శ్రవణ్ కుమార్ ప్రకటించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. […]

The post నేటి నుంచి ఆయుష్ వైద్యుల నిరవధిక సమ్మె appeared first on Navatelangana.