రచయిత, నటుడు పోసాని కష్ణమురళి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ అరుణారెడ్డి’. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ బాధ్యతలు కూడా ఆయనే వహిస్తున్నారు. హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, బీజేపీ నేత రఘునందన్ రావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గురువారం ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాత, నటుడు పోసాని కృష్ణమురళి మీడియాకి తెలిపారు. ఆయన మాట్లాడుతూ, ‘ఇది నిజాయితీపరులైన జర్నలిస్టుల కథ. […]
The post నిజాయితీపరులైన జర్నలిస్టుల కథ.. appeared first on Navatelangana.













