జీ5 లో మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘పేట్రియాట్’ జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు మహేష్ నారాయయణన్ దీన్ని తెరకెక్కిం చారు. 18 ఏళ్ల తర్వాత మలయాళ సినీ దిగ్గజాలు మమ్ముట్టి, మోహన్ లాల్ ఈ చిత్రంలో కలిసి నటించారు. నయనతార, ఫహాద్ ఫాజిల్, కున్‌చాకో బొబన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు మహేష్ నారాయణన్ మాట్లాడుతూ, […]
The post నిజం, అధికారం మధ్య సంఘర్షణ appeared first on Navatelangana.














