ఏ ఉద్యోగం వచ్చినా చేయాలి : మెగా జాబ్‌ మేళాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డినవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధినిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ‘న్యాక్‌’ (నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్స్ట్రక్షన్‌) లో నిర్వహించిన మెగా జాబ్‌ మేళాను ఆయన ప్రారంభించారు. దేశంలో […]

The post నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం appeared first on Navatelangana.