– సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు మహమ్మద్ సుల్తానా ఉమర్నవతెలంగాణ – రాయపోల్ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ పై వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న నిరుద్యోగ యువత, ప్రజాస్వామ్యవాదులు, కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జి ఘటనను ప్రజాస్వామ్యంపై దాడిగా భావిస్తున్నామని ఇలాంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజాసేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో ప్రతి […]

The post నిరుద్యోగ యువతపై కాదు.. ప్రజాస్వామ్యంపై దాడి appeared first on Navatelangana.