పెరిగిన నిరుద్యోగులుప్రతి ముగ్గురు యువకుల్లో ఇద్దరు పట్టభద్రులే​ఇదీ నేటి భారత యువత నిరుద్యోగ ముఖచిత్రం​అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2026’ నివేదిక దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నదని ప్రతిపక్షాలు, కేంద్ర గణాంకాలు తేటతెల్లం చేస్తున్నా మోడీ సర్కార్ లైట్ తీసుకుంటోంది. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాస్తవాలను దాచి అంకెలతో గారడీ చేస్తూ కాలాన్ని నెట్టుకువస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా […]

The post నో జాబ్ appeared first on Navatelangana.