నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో జినుకల సారయ్య కుమార్తె వివాహం అంగరంవైభవంగా నిర్వహించారు. ఈ వివాహానికి గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
The post నూతన దంపతులను ఆశీర్వదించిన సర్పంచ్ శ్రీనివాస్ appeared first on Navatelangana.














