ఒకరు మృతి, ఎనిమిది మందికి గాయాలు..యాజమాన్యంపై కలెక్టర్ ఆగ్రహంపూర్తిస్థాయి నివేదిక అందే వరకు కంపెనీని మూసివేయాలని ఆదేశంనోష్ ఫార్మా ల్యాబ్ మూడో బ్లాక్‌లో పేలిన రియాక్టర్ నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి/చిట్యాలనల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో నోష్ ఫార్మా కంపెనీలో శుక్రవారం మరోసారి రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. 8మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. నోష్ ఫార్మా కంపెనీలోని మూడో బ్లాక్‌లో 9మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో […]
The post నోష్ ఫార్మా ల్యాబ్ మూడో బ్లాక్‌లో పేలిన రియాక్టర్ appeared first on Navatelangana.













