అయినా మానవ అప్రమత్తత అవసరం : సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌భివానీ : కృత్రిమ మేధ న్యాయ సామర్ధ్యాన్ని పెంచుతుంది. అయినా మానవ అప్రమత్తత అవసరమని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు. హర్యానాలోని భివానీలో జరిగిన చౌదరి బన్సీలాల్‌ విశ్వవిద్యాలయం ఐదవ స్నాతకోత్సవంలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ (ఏఐ) పాత్రను వివరించారు.న్యాయవ్యవస్థలో ఏఐ వ్యూహాత్మక అనుసంధానంసాంకేతికత పరివర్తనాత్మక సామర్థ్యంపై దృష్టి సారిస్తూ, న్యాయ ప్రక్రియలను క్రమబద్ధీకరించడంలో […]

The post న్యాయ సామర్థ్యాన్ని ఏఐ పెంచుతుంది appeared first on Navatelangana.