సువిక్షిత్, గీతికా రతన్ కొమ్మి జంటగా రూపొందిన ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్ ‘దూరదర్శిని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 15న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్ర దర్శకుడు కార్తికేయ కొమ్మి మీడియాతో పలు చిత్ర విశేషాలను పంచుకున్నారు. నేను సాధ్యం, వసూల్ రాజా, లక్ష్మీబాంబ్ సినిమాలకు దర్శకత్వం చేశాను. కొత్తవాళ్లతో నేను చేసిన […]
The post ఓ బిచ్చగాడి జీవితం స్ఫూర్తితో.. appeared first on Navatelangana.














