ఉస్మానియా మార్చురీ వద్ద కుటుంబ సభ్యులకు పరామర్శనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శనివారం ఉదయం పరామర్శించారు. ఘోర రోడ్డు ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన ఆరుగురు వ్యక్తులు మృతి చెందడంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌ మార్చురీకి చేరుకున్న ఆయన మృతుల పార్థివ దేహాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఉన్న […]

The post ఓఆర్‌ఆర్‌ మృతులకు కేటీఆర్‌ నివాళి appeared first on Navatelangana.