ఆల్చిప్పల కోసం వెళ్లి నదిలో మునిగి..ఉత్తర కన్నడ జిల్లాలో ఘోరంఒక్కసారిగా నీటి మట్టం పెరగడమే కారణం సిరాలి : కర్నా టకలోని ఉత్తర కన్నడ జిల్లా భట్కల సమీపంలోని తత్తెహక్కలు నదిలో నత్తగుల్లల సేకరణ కోసం దిగిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది గల్లంత య్యారు. సమాచారం అందుకున్న పోలీ సులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో 8 మంది మృతదేహాలను వెలికితీశారు. మృతులంద రినీ భట్కల తాలూకా సిరాలి గ్రామానికి […]

The post ఒకే కుటుంబంలోని 8 మంది మృతి appeared first on Navatelangana.