అంతా అయిపోయిందిఅందరూ చేతులెత్తేశారుఇక ఏమి మిగిలిపోలేదనిగొంతెత్తి చెపుతున్నారుకాలం మారిందియుద్ధ తంత్ర విద్యమిధ్యా మంత్రంగా మారిందితాను పట్టిన కుందేలుకు మూడు కాళ్లుఒక ఎండమావుల కాలం కొనసాగుతుందినిన్న మొన్న తొడుక్కున్న వస్త్రాలువిడిచి కాలం చాకిరేవుకు అప్పగించిందిపచ్చని లేచిగుళ్ల దుస్తులనుప్రకృతి దర్జీ రహస్యంగా కుట్టిచెట్టుకు బహుమతిగా ఇచ్చిందిఒక జీరో షాడో డే దందా నడుస్తున్నదిఇంతకాలం నిరాకరించిన దాన్నిఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారుఇంతకాలం వ్యతిరేకించిన దాన్నిఇప్పుడు అందరూ ఆమోదిస్తున్నారుఒక బతికివున్న శవయాత్ర సాగుతున్నదిపునాదిలో కదలికఉపరితలంలో ఒక బడలికఅందరూ చిటికె లేస్తూఆవులింతలు తీస్తున్నారుఅందరూ వేడి పకోడీలాసెగలు […]

The post ఒకే ఒక ఎండాకాలం appeared first on Navatelangana.