త్వరలో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం : మార్కో రూబియో న్యూఢిల్లీ: భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో వేగం తగ్గలేదని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారువుతుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న రూబియో ఆదివారం కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఇరు దేశాలు ఎదురుచూస్తున్నాయని రూబియో తెలిపారు. […]
The post ఊపు తగ్గని భారత్-అమెరికా సంబంధాలు appeared first on Navatelangana.













