చర్చల విఫలమైతే మళ్లీ సైనిక దాడులే : ట్రంప్వాషింగ్టన్ : ఇరాన్‌తో చర్చలు బాగా జరుగుతున్నాయని, ఒప్పందం కుదిరేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే చర్చలు విఫలమైతే ఇరాన్‌పై తిరిగి సైనిక దాడులు మొదలవుతాయని హెచ్చరించారు. ‘మా మధ్య చర్చలు బాగా జరుగుతున్నాయి. ఒప్పందం కుదిరేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. అయితే అది కుదరని పక్షంలో రెండు రోజుల క్రితం మేము ఏం చేశామో ఆ పనే […]
The post ఒప్పందం కుదిరే అవకాశం ఉంది appeared first on Navatelangana.












