నవతెలంగాణ-హైదారాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కారైకుడి అనే పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. యువత ఓటు హక్కును సద్వినియోగించుకొని సమాఖ్య వాదాన్ని రక్షించాలని, కొత్త ఓటర్లు ఉత్సహంగా ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం ఆనందంగా ఉందన్నారు. తమిళనాడులో ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ సాగనుంది. మరో వైపు బెంగాల్‌లో కూడా తొలి […]
The post ఓటు వేసిన మాజీ ఆర్థిక మంత్రి appeared first on Navatelangana.


